ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ప్రొటెక్షన్ చట్టం
- October 12, 2016
దోహా: ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ప్రొటక్షన్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఈ డ్రాప్ట్ స్టేట్ క్యాబినెట్‌లో ఆమోదం పొంది ఉంది. ఈ చట్టం ద్వారా అన్ వాంటెడ్ డైరెక్ట్ మార్కెటింగ్ మెసేజ్‌లు మరియు ఫోన్ కాల్స్ నుంచి పౌరులకు ఊరటనందిస్తుంది. ఈ ఏడాది నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సెక్టార్ - మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ హాషిమి చెప్పారు. సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. కేవలం 80 దేశాలు మాత్రమే కాంప్రహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరుస్తున్నాయి. ఖతార్‌లో ఒక్కసారి ఈ చట్టం అమల్లోకి వస్తే, వ్యక్తులు లేదా సంస్థలు ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా వారికి సంబంధిన ఏ సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







