విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్
- October 13, 2016
అఖిల్ పరాజయం తర్వాత అక్కినేని అఖిల్ నిరాశలో కూరుకుపోయాడు.. దీంతో రెండో మూవీ చేసేందుకు చాలా కాలం సమయం తీసుకున్నాడు. మనం మూవీ తీసిన విక్రమ్ కుమార్ దర్వకత్వంలో రెండో మూవీ చేసేందుకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభంకానుంది.ఎ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశాలున్నాయి. ఇక కథానాయికగా కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలా? .. నివేదా థామస్ ను తీసుకోవాలా? అనే విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది అధికారిక ప్రకటన రావచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







