మాదక ద్రవ్యాల బానిసలకు ఒమన్ లో పునరావాస కేంద్రాలలో ఉచిత చికిత్స
- October 13, 2016
మస్కట్ :మాదక ద్రవ్యాల బానిసలు కాబడినవారు సుల్తానేట్ పునరావాస కేంద్రాలకు ఎట్టకేలకు వస్తున్నారు. ఆలస్యంగా నైనా చికిత్స కోసం వారు రావడాన్ని ఒమన్లో ప్రోత్సహిస్తున్నారు..
సుల్తానేట్ లో మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వ్యక్తులు తమంతట తాము రావడం అలాగే వారి కుటుంబ మద్దతుతో ఈ పునరావాస కేంద్రానికి రావడానికి చొరవ తీసుకోవడం ద్వారా ఆ దురలవాటుని సులభంగా పరిష్కరించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నార్కోటిక్స్ దుర్వినియోగం ద్వారా పలువురు ఈ సమస్యతో తమ జీవితాలను అస్తవ్యస్తం చేసుకొంటున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు అల్ మస్సారహ్ హాస్పిటల్ వ్యసన నివారణ వద్ద ఒక మనోరోగ వైద్యుడు కమ్యూనికబుల్ డిసీజెస్ శాఖ వద్ద మెంటల్ హెల్త్ విభాగానికి అధిపతి డాక్టర్ అమీరా రైడన్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి అత్యంత చౌకైనది మార్ఫిన్ మాదకద్రవ్యమని అత్యధికశాతం మంది ఎంపిక చేసుకొనే మాదకద్రవ్యమని ఆయన చెప్పారు మరియు విస్తృతంగా అందుబాటులో ఉందని, అయితే దీనికి బానిసలైన వారిని వైద్యపరంగా నియంత్రించవచ్చని తెలిపారు. .
కొత్త ధోరణి.......
డ్రగ్ వినియోగదారులు మార్ఫిన్ , హెరాయిన్ మరియు హాష్ యొక్క ఖరీదైన స్వభావం కోసం ఆశ్రయించాల్సిన పని లేదని " ఖాట్-యెమెన్ మూలికా ఔషధ మాత్ర ఇది సుల్తానేట్ కొన్నిప్రాంతాల్లో విరివిగా దొరుకుతుందని దీని ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగంలో ఒక కొత్త ధోరణి ఏర్పర్చింది. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు వాటిని మానివేయాలి అనే దృఢ సంకల్పంతో ఉంది పునరావాస నియామకం కోసం ఆసుపత్రికి వచ్చిన వారికి సులభంగా తగ్గించడానికి చక్కని వైద్యం అందుబాటులో ఉందని ఆయన వివరించారు. పునరావాస కార్యక్రమంలో పలు వ్యసనం నుంచి విముక్తి పొందడానికి రెండు నెలల నుండి మూడు వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







