హైదరాబాద్‌కు చేరుకున్న హజ్‌యాత్రికులు...
- October 13, 2016
హజ్‌యాత్రకు వెళ్లిన యాత్రికులంతా క్షేమంగా తిరిగొచ్చారు అని తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారంతా విజయవంతంగా హజ్‌యాత్ర పూర్తిచేసుకున్నారని, వీరిలో 4873 మంది గురువారం వరకు హైదరాబాద్‌కు చేరుకున్నారని తెలిపారు. ముగ్గురు హజ్యాత్రలోనే తుదిశ్వాస విడిచారని... మరో ఆరుగురు ఆనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు అని పేర్కొన్నారు. ఇద్దరి వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఇబ్బందులున్నాయని... రెండురోజుల్లో ఈ సమస్య పరిష్కారమై వీరంతా హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









