"నాగభరణం" ఒక విధంగా ఇది విశ్వామిత్ర సృష్టి....
- October 13, 2016
దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ మళ్ళీ తెరపై కనిపించాడు. 37 ఏళ్ళలో 220కి పైగా సినిమాల్లో నటించిన విష్ణువర్ధన్ 2009 లో మరణించారు. అయితే డైరెక్టర్ కోడి రామకృష్ణ తన నాగభరణం మూవీలో అతడిని డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా సృష్టించి సరికొత్త ప్రయోగం చేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమాలో 10 నిముషాల పాటు ఆయన కనిపిస్తాడని, విష్ణువర్ధన్ ని అలాగే డిజిటలైజ్ చేసేందుకు 32 నెలలు పట్టిందని ఆయన తెలిపారు.ఇందుకు 15 కోట్ల వ్యయమయిందన్నారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ కోసం పని చేసిన మకుట వీ ఎఫ్ ఎక్స్ సంస్థ ఈ చిత్రానికీ పని చేసిందని రామకృష్ణ చెప్పారు. రియల్ విష్ణువర్ధన్ వాయిస్ ని , ముఖ కవళికలను బాగా స్టడీ చేసి ఈ సరికొత్త ఎక్స్ పెరిమెంట్ చేసినట్టు ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషీ తెలిపారు.హాలీవుడ్ లోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయని ఆయన చెప్పారు.. ఒక విధంగా ఇది విశ్వామిత్ర సృష్టి అనుకోవాలేమో..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







