వర్షపాత నమోదు యంత్రాల ఏర్పాటు
- October 13, 2016
మస్కట్ : దహీరహ్ గవర్నరేట్ లో ప్రాంతీయ పురపాలక శాఖ జల వనరుల (MRMWR) జలవనరుల శాఖ వర్షపాత నమోదు కోసం 37 పర్యవేక్షణ యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వాడీస్ నీటి ప్రవాహ మార్గం, కురిసిన ఆ వర్షం మొత్తం ఎంత ఉందొ అంచనా వేసే అవకాశం ఉంది. ప్రాంతీయ పురపాలక శాఖ జల వనరుల (MRMWR) జలవనరుల శాఖ భాష్పీభవన వర్షపాతంలో సంబంధించిన ఇతర విషయాలను అంచనా వేయడం ద్వారా ఒక సమగ్ర వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థ స్థాపించింది.ఈ యంత్రాల నియంత్రణ మరియు సుదూర పర్యవేక్షణతో వాతావరణ కేంద్రాల ద్వారా అదే సమయంలో వాతావరణ సమాచారం తెలియచేయవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







