భారత ప్రెసిడెంట్‌ని కలిసిన ఖతార్ బృందం
- October 14, 2016
భారత ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీతో ఖతార్ ప్రతినిథి బృందం సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ఖతార్ అంబాసిడర్ మొహమ్మద్ బిన్ కాతిర్ అల్ ఖాతిర్ సేవల్ని ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించారు. ఖతార్ ప్రతినిథి బృందం, ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని అందించిన విషెస్‌ని, ప్రణబ్ ముఖర్జీకి తెలియజేశారు. ప్రణబ్ ముఖర్జీ కూడా, ప్రతినిధి బృందం ద్వారా ఎమిర్ షేక్‌కి విషెస్ తెలిపారు. ఖతార్ ప్రజలకు ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు అందజేయగా, భారత ప్రజలకు ఎమిర్ షేక్ కృతజ్ఞతలు తెలియజేశారని ఖతార్ ప్రతినిథి బృందం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







