ఈ నెల 16న 'ద్వారక' ఆడియో వేడుక
- October 14, 2016
పెళ్లిచూపులు' సినిమాతో ప్రేక్షకులకు చేరువయ్యాడు హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ద్వారక' . శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా ఝవేరి నటిస్తోంది. ఇప్పటీకే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 16న నిర్వహించనున్నారు. ఈ సినిమాకి సాయి కార్తిక్ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







