ప్రమాదంలో మరణిస్తే వారి వారసులకు రక్తడబ్బు చెల్లించాలి
- October 15, 2016
దోహా: ఒక బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు వారి వారి చట్టపరమైన వారసులకు ఆ డబ్బుని 600,000 కతర్ రియాళ్ళు రక్త డబ్బు అందుకుంటారు, ఇందులో ఒకొక్కరకి 200,000 కతర్ రియాళ్ళు అందచేయాల్సి ఉంటుంది.అదే ప్రమాదంలో మరో 12 మంది సైతం గాయపడ్డారు. ఈ నిర్ణయం దోహా నేర న్యాయస్థానం ద్వారా వెలువడింది. ప్రమాదంలో మరణించిన వారి యొక్క చట్టపరమైన వారసులకు
కార్మికుల బస్సు నిర్వాసిత డ్రైవర్, భీమా సంస్థలు రక్తదబ్బు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన మోటూరిస్టు సైతం 20, 000 కతర్ రియాళ్ళు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది,
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







