త్వరలో జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభించనున్న పవన్

- October 15, 2016 , by Maagulf
త్వరలో జనసేన పార్టీ ఆఫీసు  ప్రారంభించనున్న పవన్

స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి వస్తోందని, త్వరలోనే జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తామని జనసేన నేత పవన్‌కల్యాణ్ చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఆందోళనలు చంద్రబాబుకు తెలిసి ఉండదని, తెలిసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని పవన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. పారిశ్రామీకరణకు తాను వ్యతిరేకం కాదని, రైతులకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని పవన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com