భార్య పేరును పచ్చబొట్టు వేయించుకున్న కళ్యాణ్ రామ్

- October 16, 2016 , by Maagulf
భార్య పేరును పచ్చబొట్టు వేయించుకున్న కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వ్యక్తిగత విషయాలు చాలా మటుకు తెలియవు. అయితే ఆయన తాజాగా తనకు భార్యపై ఉన్న ప్రేమ ఎంతటిదో తెలియజేస్తూ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొద్దికాలం క్రితం తన భార్య స్వాతి పేరును చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నారట. అన్నివిధాలా తనకు అండగా నిలబడుతూ ఉండే తన భార్య పేరును పచ్చబొడిపించుకోవడం ద్వారా ఆమె ఎప్పుడూ పక్కనే ఉన్నట్లు ఉంటుందని.ఆమెకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తుంటానని చెప్పాడి నందమూరి హీరో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com