బహ్రెయిన్ లో ఆమోదించబడిన గృహ నిర్మాణ పధకం
- August 18, 2015
మనామా లో, ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షతన; యువరాజు, డేప్యూటీ సుప్రీమ్ కమాండర్ మరియు మొదటి ఉప అధినేత ఐన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా మరియు ఇతర అధికారులు పాల్గొన్న ఒక సమావేశంలో, బహ్రైన్ పౌరులకు సౌకర్యవంతమైన గృహాలను ఏర్పరచడానికి ఉద్దేశించిన పధకం కేబినెట్ ఆమోదం పొందింది. 2022 సంవత్సరానికల్లా 40,000 పౌర నివాస గృహాలను నిర్మించే లక్ష్యం గల ఈ ప్రాజక్టు యొక్క చట్ట పరమైన, ఆర్ధీకపరమైన లాంఛనాలు పూర్తయ్యాయని, కేబినెట్ సెక్రటరీ జనరల్ డా. య్యాసర్ అల్ నస్సార్ తెలియజేశారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







