కువైట్ కు 550 మంది విదేశీ ఉపాధ్యాయులు అవసరం
- October 17, 2016
కువైట్:550 కొత్త విదేశీ ఉపాధ్యాయుల నియామకం అవసరం అని విద్య మంత్రిత్వ శాఖ (మో) పేర్కొంది. కువైటీయులకు కొన్ని పాట్యంశాలు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో వారిని తీసుకోవాలని పరిపాలనా వ్యవహారాల సహాయ కార్యదర్షి ఫహద్ అల్-గయ్స్ చెప్పారు. నిర్వాసిత ఉపాధ్యాయుల అక్టోబర్ జీతాలు150 కువైట్ దినార్ల అద్దెకు భత్యం సహా పూర్తిగా చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. 60 కువైట్ దినార్ల భత్యం అందివ్వనున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







