తగ్గిన 'ఇజం' సినిమా టిక్కెట్ ధరలు
- October 17, 2016
టాలీవడ్ మూవీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే ఆదాయమే ప్రధానంగా వుండేది కానీ కాలం మారింది ఇక్కడి ఆదాయం తో పాటు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా బాగానే సొమ్మలు వస్తున్నాయి. అయితే ఓవర్సీస్ లో అన్నీ సినిమాలకు ఆదరణ లభించదు . అందుకే అన్నీ సినిమాలు రిలీజ్ చేయరు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తొలిసారిగా అమెరికా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అతడు నటించిన తాజా చిత్రం ఇజం ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నారు.ఇక టికెట్ ధర ఎంతో తెలుసా...$8డాలర్లు మాత్రమే . కామన్ గా ఓవర్సీస్ లో $12 డాలర్లు రేటు ఉంటుంది . అయితే ధరల తగ్గించడం వల్ల ఎక్కువ మంది ఈ మూవీ ని చూస్తారని భావించి ధరలు తగ్గించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









