నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

- October 17, 2016 , by Maagulf
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్లు పెంచింది. ఈ అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌ వరకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com