పాస్తా పెరుగు సలాడ్
- August 18, 2015
పాస్తా పెరుగు సలాడ్
కావలిసిన పదార్ధాలు
పెరుగు - ఒక కప్పు
పాస్తా - ఒక కప్పు
ఉడికించిన బఠానీలు - ఒక కప్పు
క్యాబేజీ, క్యారెట్ తురుము - పావు కప్పు
మిరియాల పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
పాస్తాలో సరిపడా నీళ్లూ, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తాజా పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని బాగా గిలక్కొట్టి, దానిలో సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్ తురుమూ, ఉడికించిన బఠానీలు, మిరియాలపొడి, పచ్చిమిర్చి ముక్కలూ, వేసి బాగా కలపాలి. చివరగా ఇందులో ఉడికించిన పాస్తా వేసి కలిపి, పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పాస్తా పెరుగు సలాడ్ రెఢీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







