బ్రెయిన్‌డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం..
- October 18, 2016
జిల్లాలోని ఆంధ్రా ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ కళ్లు, కిడ్నీలు విజయవాడ ఆస్పత్రికి గుండె, కాలేయం హైదరాబాద్‌కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గ్రీన్‌చానెల్ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు.కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన వంశీకృష్ణ మండవ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట అనారోగ్యంతో ఆంధ్రా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో వంశీకి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







