విజయవాడలో కాపు మెగా జాబ్ మేళాను మంత్రులు ప్రారంభించారు..
- October 19, 2016
బీసీ కమిషన్ ద్వారా కాపులను బీసీల్లో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ఏపీ కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో కాపు మెగా జాబ్ మేళాను మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. అన్ని రంగాల్లో కాపులను ముందుంచేలా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. 2 వందలకు పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. సుమారు 15 వేల ఉద్యోగాలు ఇస్తున్నట్లు మంత్రులు చెప్పారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు, కాపు విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...







