జోయాలుక్కాస్‌లో 15 కిలోల బంగారం గెల్చుకునే అవకాశం
- October 19, 2016
మనామా: దీపావళి సందర్భంగా జోయాలుక్కాస్ తమ వినియోగదారులకు 15 కిలోల బంగారం గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 50 బహ్రెయినీ దినార్స్ విలువైన బంగారం లేదా గోల్డ్ జ్యుయెలరీ కొనుగోలు చేసినవారికి పోటీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. గ్యారంటీడ్ గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ 10 శాతం డౌన్‌పేమెంట్‌తో అలాగే ఎక్స్‌ఛేంజ్ చేసుకునే బంగారంపై జీరో డిడక్షన్ వంటి ఆఫర్లను ఈ దీపావళి సందర్భంగా ప్రకటించింది జోయాలుక్కాస్. ధన్‌తేరాస్ రోజున ప్రతి కొనుగోలుతోపాటు, పావు గ్రాము గోల్డ్ కాయిన్‌ని ఉచితంగా అందజేస్తారు. యూఏఈ, సౌది అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్ మరియు ఒమన్‌లలో జోయాలుక్కాస్ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 5 వరకు దీపావళి సెలబ్రేషన్స్‌ని నిర్వహించనుంది. దీపావళి ప్రత్యేకమైన పండుగ కావడంతో ఈ ఆఫర్లను ప్రకటించినట్లు జోయాలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







