కుటుంబ వీసా తో ఉద్యోగం చేస్తున్నారా? ఇక వెళ్ళి రండి!
- August 19, 2015
కుటుంబ వీసా తో ఒమాన్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నవారు, తమ దేశానికి వెళ్ళి, ఉపాధి వీసాతో తిరిగిరావలసి ఉంటుందని రాయల్ ఒమాన్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు ఫ్యామిలీ వీసా నుండి జాబ్ వీసా ట్రాన్స్ఫర్ కు అనుమతి ఉందనీ, కానీ ఇకపై కుదరదనీ ఆయన స్పష్టం చేశారు. దీనివలన నియమపాలన సరళమౌతుందని కొందరు భావిస్తుండగా, ప్రవాసీ మహిళలు చాలా ఇబ్బందుల పాలౌతారని కొందరు భావిస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!







