ప్రశంశలందుకున్న బహ్రెయిన్ రాజుగారి సంస్కరణలు
- August 19, 2015
బహ్రెయిన్ రాజ్యంలో యువత రాజకీయ అవగాహనకు దోహదపడిన హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఈస అల్ ఖలీఫా వారి కృషి, బహ్రెయిన్ న్యూస్ ఏజన్సీ వారి సమావేశంలో పలువురి ప్రశంశలందుకుంది. బహ్రైన్ ప్రభుత్వం సంవత్సరానికి 20,000 మంది యువతను ఆకర్షించేలా కనీసం 365 కార్యక్రమాలను చేపట్టడం ద్వారా, భవిష్యత్ జాతి అభివృద్ధిలో యువత నిర్వహించవలసిన పాత్రకు ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ఈ చర్చలో పాల్గొన్న నిపుణులు, అధికారులు అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







