'తెలుగు కళా సమితి-బహ్రెయిన్' నిర్వహించిన సాహిత్య సభ
- October 20, 2016
తెలుగు కళా సమితి బహ్రెయిన్ లో సాహిత్య సభ గురువారం రాత్రి జరిగింది...ప్రముఖ ప్రజా కవి కాళోజి జీవన శైలి ఆయన రాసిన నా గొడవ పుస్తకం గురించి వక్తలు మాట్లాడారు అలాగే డి. కేశవ రెడ్డి రచనలు కొసం మాట్లాడారు.తెలుగు కళా సమితి లో ఇలాంటి సాహిత్య సభలు పెట్టడం చాలా మంచి నిర్ణయం అని అధ్యక్షులు గోపాల్ రెడ్డి ని అభినందించారు..ఈ సాహిత్య సభ జి.మురళి కృష్ణ మరియు ప్రో. విజయ కుమార్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు దాసరి మురళి, శివ, వాసుదేవ రావు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







