ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చలు
- October 21, 2016
నగరంలోని గేట్‌వే హోటల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై గవర్నర్, సీఎం మధ్య దాదాపు గంటకు పైగా చర్చ జరిగింది.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత గవర్నర్‌తో సమావేశమయ్యానని, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, శాంతిభద్రతలను ఆయనకు వివరించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







