ఆర్ సి కె లో కేసీఆర్ గురించి తెలియని విషయాలెన్నో: వర్మ

- October 21, 2016 , by Maagulf
ఆర్ సి కె లో కేసీఆర్ గురించి తెలియని విషయాలెన్నో: వర్మ

తెలంగాణా సిఎం కేసీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నారని, దీనికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చిన కొన్ని గంటలకే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ మూవీకి రివర్స్ గా తాను ఆర్ సి కె అనే టైటిల్ తో మూవీ తీస్తానని తన ట్విటర్ లో ట్వీట్ చేశాడు.ఇందులో కేసీఆర్ గురించి తెలియని విషయాలెన్నో ఉంటాయని పేర్కొన్నాడు. తెలంగాణా బ్రూస్ లీ కేసీఆర్ కు సంబంధించిన అంశాలు, దీపికా పదుకోన్ బ్యూటీ రెండూ మిక్స్ అయి ఉంటాయని వర్మ చమత్కరించాడు.. నా చిత్రం తెలంగాణా ముఖ్యమంత్రి మైండ్ నెస్ ని హైలైట్ చేస్తుంది అన్నాడు. ఇంకా వర్మ ట్వీట్స్ ఇలా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com