మురుగదాస్ సినిమా లాభాల బాట పట్టేట్టుంది!!!
- October 21, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులకోసం ఏకంగా 26 కోట్లకు ఆఫర్ వచ్చిందట? అదికూడా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు తెలుగు సాటిలైట్ హక్కుల కోసం జీ సంస్థ ఈ ఆఫర్ ని ఇచ్చిందట? ఇక మహేష్ సినిమా సాటిలైట్ హక్కులు పొందడానికి పలు టివి ఛానల్స్ మధ్య గట్టి పోటీ ఉండడం కామనే? అయితే ఇంకా టైటిల్ కూడా పెట్టని సినిమాకోసం ఈ స్థాయిలో పోటీ రావడం నిజంగా మహేష్- మురుగదాస్ ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అని చెప్పాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









