ఉగ్ర చెరలో ఇరాక్

- October 22, 2016 , by Maagulf
ఉగ్ర చెరలో ఇరాక్

ఇరాక్‌లోని కిర్కుక్‌ ప్రాంతంలో శుక్రవారం నుంచి ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో 46 మంది మరణించారని, 133 మంది గాయపడ్డారని బ్రిగేడియర్‌ జనరల్‌ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా భద్రతాసిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. కుర్కుక్‌ ప్రాంతంలో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎదురు దాడిలో 25 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com