కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు...

- October 22, 2016 , by Maagulf
కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు...

అమెరికా పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సహా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com