మహాలక్ష్మి చిత్ర ప్రారంభ వేడుక ..
- October 22, 2016
బి. ఆర్.కె మూవీస్ పతాకం పై బాపనపల్లి రామకష్ణ ,నారాయణ రామ్ లు నిర్మాతలు గా వెంకట్ ఎస్. ఎం దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం మహాలక్ష్మి. ఆర్ .బి . చౌదరి తనయుడు జితన్ రమేష్ మరియు శృతి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభ వేడుక ఫిలింనగర్ దైవ సన్నిదానం లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, జి హెచ్ ఎం సి డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ క్లాప్ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా.. హీరో జితన్ రమేష్ మాట్లాడుతూ.. తెలుగులో విద్యార్థి సినిమా తరువాత మహాలక్ష్మి చిత్ర కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా అని అన్నారు దర్శకుడు వెంకట్ ఎస్. ఎం మాట్లాడుతూ..కథని నమ్మి ఈ సినిమా ను నిర్మిస్తున్న నిర్మాతలకు నా కతఙ్ఞతలు . సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు అని అన్నారు .
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







