కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు...
- October 22, 2016
అమెరికా పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సహా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







