అక్టోబర్ 28న కాష్మోరా విడుదల ..
- October 23, 2016
తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీ దివ్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం కాష్మోరా. గోకుల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. కాష్మోరా చిత్రంలో కార్తీ సైనికాధికారిగా ..గూఢచారిగా .. నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుండగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని పతాక స్థాయికి తీసుకెళ్ళింది. అక్టోబర్ 7న విడుదలైన చిత్ర ట్రైలర్ కి 5 మిలియన్ల వ్యూస్ రాగా రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని యూనిట్ భావిస్తోంది.మరి ట్రైలర్ కే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంటే సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోందో అని కొందరు సినీ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







