ప్రభాస్ 150 కోట్ల హీరో...!
- October 22, 2016
ప్రభాస్ కెరీర్ ని ఇప్పుడు బాహుబలి ముందు..బాహుబలి తరువాత అని చెప్పాలి. అంతకు ముందు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ కి బాహుబలితో ఇటు సౌత్ అటు నార్త్ ఇండియా మొత్తం మార్కెట్ క్రియేట్ అయ్యింది. బాహుబలి 2 పై టాలీవుడ్.. కోలీవుడ్ ..బాలీవుడ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దానికి తగ్గటుగానే బాహుబలి2 బిజినెస్ భారీగా జరుగుతోంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 28 రిలీజ్ కాబోతోంది. బాహుబలి కోసం నాలుగు సంవత్సరాలు డేట్స్ ఇచ్చిన ప్రభాస్ తరువాత డైరెక్టర్ సుజీత్ సినిమా చేయబోతున్నాడు.ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని 150 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి తరువాత ప్రభాస్ కి తెలుగులోనే కాకుండా హిందీ..తమిళ్ లో భారీ క్రేజ్ రావడంతో అంత భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారట. దాంతో టాలీవుడ్ లో ప్రభాస్ 150 కోట్ల హీరోగా మారాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







