90 కిలోల బరువుగల 60 యేళ్ల వృద్ధుడి పాత్రలో శింబు..
- October 23, 2016
తమిళ హీరో శింబు నటిస్తున్న చిత్రం 'ఏఏఏ'. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఏఏఏ సినిమా పూర్తి పేరు 'అన్బానవన్..అసరాదవన్.అడంగాదవన్'. అంటే . ప్రేమించేవాడు.భయపడనివాడు.లొంగనివాడు అని అర్ధం. ఈ చిత్రంలో శింబు మూడు పాత్రలలో కనిపిస్తాడు. అందులో ఒక పాత్ర పేరు అశ్విన్ తాతా. 90 కిలోల బరువుగల 60 యేళ్ల వృద్ధుడి పాత్ర ఇది.తాజాగా ఈ లుక్ ని విడుదల చేశారు. ఇందులో శింబుని తమన్నా గట్టిగా కౌగిలించుకొని ఉండగా, ఈ హీరో కార్ ని అమాంతం పైకి ఎత్తుతున్నట్టుగా ఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







