నజాఫ్‌కు ఒమన్ ఎయిర్ సర్వీసులు
- October 23, 2016
మస్కట్: ఒమన్ ఎయిర్, తమ నెట్వర్క్ ఎక్స్పాన్షన్లో భాగంగా మస్కట్ నుంచి నజాఫ్ మధ్య వారానికి నాలుగు సర్వీసుల్ని ప్రారంభించనుంది. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వీసులు ఇరాక్‌లోని నజాఫ్ని మస్కట్‌తో కనెక్టివిటీని పెంచేందుకు ఉపకరిస్తాయని ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. ఒమన్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ గ్రెగొరోవిచ్ మాట్లాడుతూ, కొన్ని అనివార్య కారణాలతో ఈ సర్వీసుల్ని ఆలస్యంగా ప్రారంభిస్తున్నామని, ఇరాక్‌కి తొలి సర్వీసుల్ని ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హోలీ సిటీ నజాఫ్కి సర్వీసులు నడపడం ద్వారా వ్యాపార వర్గాల్ని, అలాగే ట్రావెలర్స్‌ని ఆకర్షించగలుగుతామని ఆయన వివరించారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఒమన్ ఎయిర్ నిత్య నూతనమైన ఆలోచనలతో ముందుకు వస్తుందని పాల్ గ్రెగోరోవిచ్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







