లింక్డ్ఇన్ 10 స్కిల్స్
- October 23, 2016
2016కి సంబంధించి టాప్ 10 స్కిల్స్ తాలూకు వివరాల్ని వెల్లడించింది. అలాగే లింక్డ్ ఇన్ 'వీక్ ఆఫ్ లెర్నింగ్'ని అక్టోబర్ 24 నుంచి 30 వరకు నిర్వహించింది. ఇందులో 5000కి పైగా కోర్సుల్ని తమ లెర్నింగ్ అకాడమీ ద్వారా ఆఫర్ చేసింది. ప్రొఫెషనల్స్‌కి ఉచితంగా ఈ కోర్సుల్ని వారం పాటు అందించనుంది. లింక్డ్ ఇన్ అధికారిక పేజ్‌లో ఈ వివరాల్ని పొందుపర్చింది. యూఏఈ జాబ్ మార్కెట్లో టెక్ స్కిల్స్‌కి ప్రాధాన్యత ఎక్కువగా ఉందని సంస్థ వెల్లడించింది. పబ్లిక్ పాలసీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కూడా అత్యున్నతస్థాయిలో డిమాండ్ ఉందని లింక్డ్ ఇన్ పేర్కొంది. కార్పొరేట్ లా మరియు గవర్నెన్స్ విభాగానికి పదో స్థానం లభించింది. రాన్యూవబుల్ మరియు సస్టెయినబల్ ఎనర్జీ తొలిసారిగా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







