డబుల్ సిమ్ ఉంటే రెండో వాట్సప్ ఖాతా వాడుకోవొచ్చు..
- October 23, 2016
ప్రతి ఒక్కరూ దాదాపు రెండు నంబర్లు వాడటం సర్వ సాధారణమైపోయింది.. దాంతో వాట్సప్, హైక్, వైబర్ వంటి మొబైల్ నంబరు ఆధారిత యాప్స్ వాడాలంటే ఒక మొబైల్‌కు ఒకటే సాధ్య మవుతుంది... ఇదే తరహాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమ యాప్స్‌లో రెండో ఖాతా ఉన్నా చూసుకోలేని పరిస్థితి.. ఈ సమస్య నిత్యం ఎదురవు తూనే ఉంటోంది. ఇప్పుడు వీటితో ఇబ్బంది పడాల్సిన పనిలేదు.. ప్యార్లల్ స్పేస్ యాప్‌తో వీటికి చెక్ చెప్పొచ్చు.. రెగ్యులర్‌తోపాటే.. ఎవరైనా ఆఫీసు ఫోన్ ఒకటి.. పర్సనల్ నంబరు ఒకటి వాడుతుంటారు.. ఎవరికైనా వాట్సప్ నంబరు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా పలానా దానికే చేయండి చెప్పాల్సిన అవసరం ఇక లేదు.ఇప్పుడు ప్యార్లల్ స్పేస్ మన మొబైల్‌లో ఉంటే దేనికిచేసినా పర్వాలేదు. ఒక యాప్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఒక నంబర్‌తో అటాచ్ అయి వాడుకుంటే ఇంకో నంబరుకు వాట్సప్ కావాలంటే ప్యార్లల్ స్పేస్‌యాప్ కూడా వేసుకోవాలి. ఈ యాప్ ఓపెన్‌చేసి వాట్సప్‌ను యాడ్ చేసుకోవాలి. అక్కడ నుంచి కొత్త వాట్సప్ నంబరు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో అలానే ముందు మొబైల్ నంబరు ఎంటర్ చేసి.. వెరిఫికేషన్ కోడ్ తరవాత పేరు, ప్రొఫైల్ పిక్చర్ అప్‌లోడ్ చేసుకుని రెండో ఖాతా వాడుకోవొచ్చు.. వేరే మొబైల్‌లో ఉన్నా వాడొచ్చు... డబుల్ సిమ్ ఉంటే రెండో వాట్సప్ ఖాతా వాడుకోవొచ్చు.. మరి సింగిల్ సిమ్ ఉన్న మొబైల్‌వాడుతూ.. ఎప్పటి నుంచో వాడుతున్న ఒక నంబరు, చిన్న మొబైల్‌లో వేసుకుని వాడే వాళ్ల పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా.. నిస్సందేహంగా వాళ్లు కూడా వాడుకోవచ్చు.. కాకపోవతే.. వాట్సప్‌లో ఇన్‌స్టాల్ చేసే సమయంలో వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసే సమయంలో ఇంకో ఫోన్ దగ్గర పెట్టుకుంటే చాల
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







