బాలకృష్ణ చిత్రంలో అమితాబ్ రాష్ట్రపతి గా...
- October 24, 2016
నందమూరి బాలకృష్ణ.కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి 'రైతు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబందించిన వార్త ఒకటి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ రాష్ట్రపతి గా కనిపించనున్నాడట. ఈ చిత్ర క్లైమాక్స్ లో రైతు నాయకుడు రాష్ట్రపతిని కలసి, ఆయనతో రైతు సమస్యలను చర్చించే కీలక సన్నివేశాలు వున్నాయట.ఇక పాత్రకు అమితాబ్ అయితేనే కరెక్టు అని చిత్రబృందం ఆయన్ను సంప్రదించారట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







