భోపాల్ గార్బేజ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్య్యూట్తో మంటలు చెలరేగాయి....
- October 24, 2016
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ గార్బేజ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్య్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫ్యాక్టరీ మొత్తం తగులబడిపోయింది. భారీగా ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







