అరుణ్ జైట్లీ అమరావతి భవనాలకు శంకుస్థాపన....
- October 25, 2016
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరు మండంలం లింగాయపాలెం, రాయపూడిలో ప్రభుత్వ భవనాలు నిర్మితం కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







