ఇండోనేషియాలో బంగారు గని కుప్పకూలడంతో 11మంది మృతి
- October 25, 2016
ఇండోనేషియాలో బంగారు గని కుప్పకూలడంతో 11మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఇండోనేషియాలోని జాంబీ ప్రావిన్స్‌లో వున్న సింపంగ్ పరిట్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50మీటర్ల లోతులో 11మంది సజీవ సమాధి అయినట్లుగా అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









