25 మంది జి.సి .సి. యువ ప్రతినిధులతో వర్క్ షాప్

- October 25, 2016 , by Maagulf
25 మంది  జి.సి .సి. యువ ప్రతినిధులతో  వర్క్ షాప్

జి సి సి దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది యువ ప్రతినిధులు పాల్గొనే  నాయకత్వం మరియు స్వచ్ఛంద పనిపై  వర్క్ షాప్ లో ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.  ఈ  వర్క్ షాప్ కు  సంస్కృతి మరియు క్రీడల మంత్రిత్వ శాఖ  ఆతిధ్యమిచ్చింది. రెండు రోజుల వర్క్ షాప్ మంగళవారంతో ముగిసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com