తమిళంలో రీమేక్ చేయనున్న 'పెళ్లి చూపులు'
- October 25, 2016
తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసిన ఓ చిన్న చిత్రం 'పెళ్లి చూపులు'. విజరు దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తమిళ్లో రీమేక్ కానుంది. దీన్ని డి.సురేష్ బాబు నిర్మించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. తమిళంలో ఈ సినిమాలో ఎవరెవరు హీరో హీరోయిన్లుగా నటిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









