కొత్త బీటా వర్షన్‌తో కొత్త ఫీచర్ వాట్సప్ వీడియో కాల్
- October 25, 2016
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న వాట్సప్ వీడియో కాల్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ బీటావర్షన్‌తో వీడియో కాల్ చేసుకునే ఫీచర్‌ను యాడ్ చేసింది. వాట్సప్ కాల్ ఎంత సులభమో.. ఇప్పుడు వీడియో కాల్ కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చు.. కాకపోతే ప్రస్తుతం పరీక్షదశలో బీటా 2.16.316 ఆ తరవాత వచ్చిన వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది.. మీరు వీడియో కాల్ చేసుకోవాలంటే కచ్చితంగా అవతలివారు కూడా ఈ వర్షన్లకు అప్‌డేట్ అయి ఉంటేనే సాధ్యమవుతుంది. అటువంటి కాంటాక్ట్స్‌కి కాల్‌క్లిక్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది.
నచ్చినది ఎంచుకోవచ్చు.. ప్రస్తుత వాట్సప్ కాల్ వలె ఎవరు అప్‌డేట్ చేసుకున్నారో చెక్ చేయొచ్చు.. ఆయా కాంటాక్టల పక్కన వీడియో, ఆడియో సింబల్స్ కనిపిస్తాయి.. కాల్ పూర్తయిన తరవాత క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యాప్ రేటింగ్, ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది..
బీటా వర్షన్ పొందాలంటే.. రెగ్యులర్ వర్షన్ వాడేవాళ్లు బీటావర్షన్ ఎనేబుల్ చేసుకోవాలి.. వాట్సప్ ప్రతిఅప్‌డేట్‌ను ప్లేస్టోర్ నుంచేచేసుకోవొచ్చు... ఈ షార్ట్‌లింక్ https://goo.gl/zTkbdH ద్వారా ప్లేస్టోర్‌లో బీటావర్షన్ అనేబుల్‌కు ఓకే చేసుకోవొచ్చు... లేదంటే ఏపీకే మిర్రర్ వంటి వెబ్‌సైట్ల ద్వారా బీటా వర్షన్ 2.16.316 లేదా 2.16.318 వర్షన్లు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవొచ్చు... అలా చేసుకున్న యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో సెక్యూటీ సెట్టింగ్స్‌లో అన్‌నౌన్ సోర్స్ అనేచోట క్లిక్ చేస్తేనే ఆండ్రాయిడ్ మొబైల్ ఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతి ఇస్తుంది... ఈ షార్ట్ లింక్, https://goo.gl/8u06op? ద్వారా ఏపీకే మిర్రర్ సైట్ నుంచి నేరుగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవొచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







