మహేశ చిత్ర బృంధం అహ్మదాబాద్ చేరుకోనుంది...
- October 25, 2016
మహేశబాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను 1500 మంది జూనియర్ ఆర్టిస్ట్లు, భారీ వ్యయంతో తెరకెక్కించారు. నవంబర్ 1న హైదరాబాద్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించి మేజర్పార్ట్ చిత్రీకరణ కోసం చిత్ర బృంధం అహ్మదాబాద్ చేరుకోనుంది. మహేశ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత కథానాయకగా నటిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







