'ఓం నమో వెంకటేశాయ' గురువారం నుంచి కొత్త షెడ్యూల్...
- October 25, 2016
రాఘవేంద్రరావు- నాగార్జున కాంబినేషన్లో వస్తోంది 'ఓం నమో వెంకటేశాయ'. దీనికి సంబంధించి ఇప్పటికే రకరకాల పిక్స్ రాగా, లేటెస్ట్గా హథీరాంబాబా గెటప్లోవున్న నాగ్ ఒరిజినల్ స్టిల్ బయటకువచ్చింది. లొకేషన్ ఎక్కడ అన్నది పక్కనబెడితే.. చుట్టూ ఫారెస్ట్ మధ్యలో నాగార్జున కనిపించడంతో తిరుపతి పరసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగి వుండవచ్చని భావిస్తున్నారు.
అంతకుముందు మహాబలేశ్వరంలో కొన్ని సీన్స్‌ని తెరకెక్కించింది యూనిట్. గురువారం నుంచి కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. హథీరాంబాబా లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ యాక్టర్ సౌరబ్, మహాభక్తురాలు కృష్ణమ్మగా అనుష్క, హథీరాంబాబా గా నాగార్జున కనిపించనున్నారు.
కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







