రూల్స్ కి... రోల్స్ రాయిస్ కార్లు పరిమితం కాదు..
- October 25, 2016
దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త బల్విందర్ సహానీ కూడా వికలాంగులకు నిర్ధేశించిన స్థలంలో తన కారుని పార్కింగ్ చేసినందుకు నాలుగు నలుపు పాయింట్లు పొందారు దుబాయ్: గల్ఫ్ దేశాలలో చట్టం ఎవరికీ చుట్టం కాదని... ఇక్కడ అమలయ్యే రూల్స్ కి రోల్స్ రాయిస్ కార్లు..డబ్బు ఉన్నోళ్లు ఏ మాత్రం ప్రతిబంధకం కాదని..ఈ వార్త రుజువు చేస్తుంది. ఈ నెల అక్టోబర్ 8 వ తేదీన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిర్వహించిన ఒక వేలం పాటలో 33 మిలియన్ల డి హెచ్ లను వెచ్చించి అరుదైన కారు నెంబర్ ప్లేట్ డ్ 5 కొనుగోలు చేసిన ధనవంతుడికి ట్రాఫిక్ ఉల్లఘన నేరంలో జరిమానా చెల్లించక తప్పలేదు. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త బల్విందర్ సహానీ ఈ చేదు అనుభవం తప్ప లేదు. వైకల్యాల మనుషులకు కేటాయించిన రిజర్వు స్థలంలోచట్టవిరుద్ధంగా నంబర్ ప్లేట్ 5 రోల్స్ రాయిస్ కారుని పార్కింగ్ చేసిన ఉల్లంఘనకు గాను ఆయనకు 1,000 డి హెచ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ జారీపై నాలుగు నలుపు పాయింట్లు దుబాయిలోని పోలీసులు మంగళవారం ఆయనకు అందచేశారు. దుబాయ్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖమీస్ మ్యాటర్ అల్ మాజిన మాట్లాడుతూ, వైకల్యాలున్న మనుషులు కోసం గుర్తించబడిన ఒక స్థలంలో చట్టవిరుద్ధంగా ఆయన కారుని నిలిపినట్లు పోలీసులు స్పష్టంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







