18వ గ్లోబల్ విమెన్ లీడర్షిప్ ఎకనమిక్ ఫోరమ్
- October 25, 2016
18వ గ్లోబల్ విమెన్ లీడర్షిప్ (విల్) ఎకనమిక్ ఫోరమ్ దుబాయ్‌లోని డిఐఎఫ్సి రిట్జ్ కార్టన్ హోటల్లో అక్టోబర్ 24 మరియు 25 తేదీల్లో జరిగింది. యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ సుల్తాన్ బిన్ సయీద్ అన మన్సౌరి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా ప్రపంచ వ్యాప్తంగా మేల్ మరియు ఫిమేల్ బిజినెస్ లీడర్స్, పాలసీ మేకర్స్, అలాగే యంగ్ ఫిమేల్ ప్రొఫెషనల్స్, ఎంటర్‌ప్రెన్యూసర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు దుబాయ్‌లోని ఫ్రెంచ్ బిజినెస్ ఫెలిసిటేషన్ కంపెనీ నసీబా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. మినిస్టర్ ఆఫ్ ఎకానమీ సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సౌరి ఈ కార్యక్రమంలో విల్ అచీవ్మెంట్ అవార్డ్స్‌ని పలువురికి అందజేశారు. స్టోరీ టెల్లింగ్, ఫ్యూచర్ బిల్డింగ్, గేమ్ చేంజర్స్ వంటి విభాగాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫోరమ్‌లో పార్టిసిపెంట్లకు సిపిడి సర్టిఫికెట్లను అందజేశారు.




తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







