బహ్రెయిన్ లో పర్యటిస్తున్న'గల్ఫ్' చిత్ర దర్శకుడు శ్రీ సునీల్ రెడ్డి
- August 22, 2015
బహరేన్ లో "gulf "సినిమా డైరెక్టర్ శ్రీ సునీల్ రెడ్డి గారు తో "ఓపెన్ డిబేట్ "కార్యక్రమము జరిగింది . ఈ కార్యక్రమము లో తెలుగు వారు పాల్గున్నారు పాల్గొని తమ తమ అనుభవాలను మరియు ప్రత్యక్షము గ పరోక్షము గా చుసినటువంటి సంఘటనలు ఈ చర్చా వేదిక ద్వారా తెలియ జేసారు . అలాగే ఈ కార్యక్రమం నాయుడు గారు ప్రారంభ ఉపన్యాసం చేసారు . తెలుగు వారు సమస్యలు అన్ని వివరించారు ఈలాంటి సినిమాలు తియ్యడం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అని అభిప్రాయ పడ్డారు . అలాగే శ్రామిక బంధు శివకుమార్ గారు మాట్లాడుతూ 25 సంవత్సరాలు గా తెలుగు వారు కి చేస్తున్న సేవలు గురించి తనకున్న అనుభావాలును . శ్రీ సునీల్ రెడ్డి గారి కి చెప్పారు. తెలుగు వారు అంతా కలసి శివకుమారు ని కరతాళ ధ్వనులు మధ్య అభినందించారు . శ్రీ సునీల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికి గల్ఫ్ సినిమా 15 వ ది . నేను డైరెక్ట్ చేస్తున్నందుకు సంతోసిస్తున్నాను అలాగే ఈ సినిమా కార్యక్రమము లో భాగము గ దుబాయ్ కతర్ ఒమాన్ బహరేన్ లో పర్యటించాను అని చెప్పారు . అనేక అనేక కోణాలు లో అందరిని కలుసు కొని వారి తో మమేక మై అనుభావాలును తెలుసుకున్నారు . నా జీవితము లో ఒక మంచి సినిమా తీసాను అనే సంతృప్తి ఇస్తుంది అని చెప్పారు అలాగే నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన హరిబాబు గారు మరియు వాసుదేవ రావు గారుని అభినందించారు . ఈ కార్యక్రమము లో r.v.rao రఘునాథబాబు సుబ్రహ్మణ్యం,షకీల్,విట్టాల్,కిరణ్, వెంకటస్వామి,దాసరి మురళి,మామిదేల్ల ప్రభాకార్,అల్లే గంగాధర్,సంజీవ్ నాగేష్, నోముల మురళి గారు పాల్గున్నారు . అందరూ మాట్లాడుతూ గల్ఫ్ అనేది సుఖ దుఃఖాల సమ్మేళనం అని అన్నారు . అలాగే మన ప్రభుత్వాలు చట్టాలును కఠిన తరం చెయ్యాలని . అలా చేస్తే అందరికి మంచి జరుగుతుంది అని అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







