ఒమన్ లో సురక్షితం కాని ఆహార నిల్వ ఉంచిన ప్రవాసీయుని అరెస్టు
- October 26, 2016
మస్కట్ : ఒమన్ సంప్రదాయ ఆహారమైన మశకీక్ తో పాటు ఇతర ఆహార వస్తువులను తయారుచేసి అనారోగ్యమైన పరిస్థితుల్లో ఇంట్లో నిల్వ ఉంచిన ఒక ప్రవాసీయుడిని అల్ హల్ ఉత్తర ప్రాంతంలో మున్సిపల్ వర్గాలు అరెస్టు చేశారు.100 కిలోలకు పైగా కుళ్ళిన స్థితిలో ఉన్నచేపలను సీబ్ చేపల మార్కెట్ వద్ద అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. గత నెలలో ఆల్ కమల్ వాల్ వ్యాపీ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం ఒక కార్మికుడు ఇంటలీపై దాడి చేసి అక్కడ నిల్వ ఉన్న గడువు తేదీ దాటిన శీతలీకరణ ద్వారా ఘనీభవించిన 72 కిలోల కోడి మాంసం నాశనం చేశారు. అలాగేపరిశీలనకు వెళ్లిన పలు ప్రాంతంలో దాడులు నిర్వహించి 33 కిలోల కుళ్ళిన చేపలను నాశనం చేశారు.ఈ విధంగా అనారోగ్య పరిస్థితులలో నిల్వ ఉంచిన నేరానికి వారిపై అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియలు తీసుకోబడతాయని పురపాలక సంఘ ఇన్ ఛార్జ్ పశువైద్యుడు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







