అరబ్ తీవ్రవాదికి 10 ఏళ్ళ జైలు
- October 26, 2016
అరబ్కి చెందిన ఓ వ్యక్తికి ఫెడరల్ సుప్రీం కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. దాయిష్ టెర్రర్ గ్రూప్ ఐడియాలజీని ప్రమోట్ చేసేందుకుగాను ఆ వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా ప్రయత్నించిన నేరానికిగాను సదరు వ్యక్తిని దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది. స్టేట్ సెక్యూరిటీ డివిజన్ ఆఫ్ ఎపెక్స్ కోర్ట్, ఇంటర్నెట్లో సదరు వ్యక్తి ఏర్పాటు చేసుకున్న అకౌంట్ని క్లోజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించింది. జైలు శిక్ష అనంతరం ఆ వ్యక్తి డిపోర్ట్ చేయబడతాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







