మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహుమతులే బహుమతులు
- October 26, 2016
మస్కట్: ప్రముఖ జ్యుయెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, వినియోగదారులకు అనూహ్య రీతిలో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 19 నుంచి ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అద్భుతంగా కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 25,000 గోల్డ్ కాయిన్స్ వినియోగదారులు గెల్చుకున్నారు. తాజాగా అన్వర్ అలీ అనే వ్యక్తి 500 గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నారు. 250 ఒమన్ రియాల్స్ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేవారికి, బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. 500 ఒమన్ రియాల్స్‌తో డైమండ్ జ్యుయెలరీని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వారికి 2 గ్రాముల గోల్డ్ కాయిన్ గెలుచుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 28 వరకు పలు రకాలైన ఆఫర్లను సంస్థ ప్రకటించింది. వీటితోపాటుగా గోల్డ్ జ్యుయెలరీ ఎక్స్ఛేంజ్పై సున్నా శాతం డిడక్షన్ కూడా ఉంటుంది. గోల్డ్ జ్యుయెలరీ మాన్యుఫ్యాక్చరింగ్‌లో తాము అత్యున్నత స్థానంలో ఉన్నామని, వినియోగదారుల ఆదరాభిమానాలతో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









